ట్యాగులు
చాలామంది మంది యువమిత్రులు యజ్ఞం చదవాలని, మరోమారు చదవాలని కొందరు అంటున్నారు. ఆ కథ చదవటానికి వీలుగా ఇక్కడ అందిస్తున్నాను.
24 బుధవారం సెప్టెం 2014
Posted ఇతరుల కథలు, పాత పత్రికలు
inట్యాగులు
చాలామంది మంది యువమిత్రులు యజ్ఞం చదవాలని, మరోమారు చదవాలని కొందరు అంటున్నారు. ఆ కథ చదవటానికి వీలుగా ఇక్కడ అందిస్తున్నాను.
06 శనివారం సెప్టెం 2014
Posted ఇతరుల కథలు, పాత పత్రికలు
inకథలను బొమ్మలకు కుదించే కథకుడు బాపూ బొమ్మలను కథలకు పెంచే చిత్రకారుడిగా ఎలా ఉంటారన్న ఆలోచన ఎప్పుడో అప్పుడు కథకులందరికీ కలుగుతుంది గదా.. దానికి సమాధానంగా బాపు కథలు మూడు లభిస్తున్నాయి. నిన్న ఇచ్చిన అమ్మ-బొమ్మ జపానీస్ కథ ఆధారం. ఈ కథ మబ్బూ వానా మల్లె వాసనా ఆయన స్వంతం. ఈ కథ బాపూ గారికి రాజాలక్ష్మీ ఫౌండేషన్ వారి పురస్కారం సందర్భంగా 3 డిసెంబరు 82 ఆంధ్రజ్యోతిలో పునఃప్రచురణ జరిగింది. 1994 ఫిబ్రవరి రచన సంచికలో తిరిగి ప్రచురించారు.1995లో భాపు రమణలు కలిపి ప్రచురించిన బొమ్మ-బోరుసు కథా సంపుటంలో దీనిని చేర్చారు. ANDHRA_PATRIKA_1957_08_28 bapu3
05 శుక్రవారం సెప్టెం 2014
Posted ఇతరుల కథలు, పాత పత్రికలు
inకథానిలయం సేకరణ మేరకు బాపు గారి పేరిట 3 కథలున్నాయి. ఆ మూడు కథలూ వరసగా అందిస్తున్నాను. తొలి కథ అమ్మ-బొమ్మ ఈ లంకెలో లభిస్తుంది. 1995లో భాపు రమణలు కలిపి ప్రచురించిన బొమ్మ-బోరుసు కథా సంపుటంలో దీనిని చేర్చారు. ANDHRA_PATRIKA_1959_12_16_bapu2
01 సోమవారం సెప్టెం 2014
Posted ఇతరుల వ్యాసాలు, పాత పత్రికలు
inకవికొండల వెంకటసత్యనారాయణ మూర్తి గారు సమదర్శని 1930 జనవరి సంచికలో ప్రచురించిన వ్యాసం భారతీయుల పూర్వ సాంఘిక చరిత్రము. ఆసక్తికరమైన ఈ వ్యాసం ఈ లంకెలో అందజేస్తున్నాను.SAMADARSHINI_1930_01