ప్రబోధిని అనే పత్రిక దుగ్గిరాల నుంచి 1907 అక్టోబరులో ఆరంభమయింది. ఈ పత్రిక సంపాదకులు వడ్డెపాటి నిరంజనశాస్త్రి. ఇది గుంటూరుకృష్ణా మండల విశ్వబ్రాహ్మణుల మహాసభ వారు ప్రచురించారు. ఈ పత్రికలోని ఈ వ్యాసం ఆనాటి అనేక నగరాలలో గ్రంధాలయాలను శిల్ప గ్రందాల కోసం జరిపిన అన్వేషణకి సంబంధించినది. ఇందులోని సమాచారంలో అనేక ఆసక్తి కరమైన అంశాలున్నాయి. ఆనాడు కుల సంఘాలన్నీ తమతమ కులాలలో సంస్కరణకోసం చాలా కృషిచేసాయి. దీనిని మిత్రులు వినియోగించుకోవాలన్న కోరికతో అందిస్తున్నాను.SRI_PRABODHINI_1912_12_ SILPA GRANDHAMU
శిల్పగ్రంధ అన్వేషణము 1912
27 శుక్రవారం మార్చి 2015
Posted ఇతరుల వ్యాసాలు, పాత పత్రికలు
in