• About

వివిన మూర్తి వెదుకులాట

~ సాహిత్యమూ జీవితమే

వివిన మూర్తి వెదుకులాట

Monthly Archives: జూలై 2018

యస్వీ రంగారావు గారి 7వ కథ

21 శనివారం జూలై 2018

Posted by వివిన మూర్తి in Uncategorized

≈ వ్యాఖ్యానించండి

కథానిలయం సేకరణలో లభించిన చివరికథ 7వదీ అయిన ప్రాయశ్చిత్తం అందిస్తున్నాను.

బ్రహ్మాండంగా ఉందీ అనటానికి బదులుగా ఎస్వీరంగారావులా ఉంది అనటం నా ఊతపదం. మా కుటుంబాలలో వారికీ ముఖ్యంగా మా పిల్లలకీ మనవలకీ ఆ మాట అంటే నేను ఖుషీగా ఉషారుగా ఉన్నట్టూ వాళ్లని మెచ్చుతున్నట్టూ అర్ధం. ఎంటీవోడూ నాగ్గోడూ అంటూ మా పల్లెల్లో ఆప్యాయంగా పిలుచుకునీవాళ్లం, హైస్కూలు, కాలేజిల నాటికి ఎంటీవోడి పక్షంలో చేరి 500 పేజీల పుస్తకంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పేరుపెట్టి ఆయన బొమ్మలు సేకరించి అంటించి అందరికీ చూపించి వచ్చీరాని మీసాలు తిప్పటం అవోరోజులు. నాగ్గోడి పార్టీ వాళ్లతో వాదనలు. కొట్లాటలు. కాని రంగారావు గారికి మాత్రం రెండుపక్షాలవాళ్లం అభిమానులమే. కాకినాడ మినర్వా టాకీసు పక్కసందులో అంటే పూర్ణా టాకీసుకు వెళ్లేదారిలో మా కొట్లాటలు గుర్తువస్తున్నాయి. వారిద్దరూ మంచినటులుగా మాత్రమే ఉన్న రోజులలోనే రంగారావు మహానటుడని అనుకునేవాళ్లం,

రచనాసాగరంలో రాని రావిశాస్త్రి గారి కథలనూ వీలుచూసుకుని అందిస్తాను తరవాతి ప్రయత్నంలో. అలాగే  కె.జి. సత్యమూర్తి పేరుతో ఉన్న కథలు బహుశా శివసాగర్ గారివి కావచ్చని అందిచాలనుంది.

యువ 1964 దీపావళి సంచికలోని ప్రాయశ్చిత్తం కథ అందిస్తున్నాను.యస్వీ7_1964 deepavali_1643

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

యస్వీ రంగారావు గారి 6వ కథ

20 శుక్రవారం జూలై 2018

Posted by వివిన మూర్తి in Uncategorized

≈ వ్యాఖ్యానించండి

యువ 1962 ఉగాది సంచికలోని పసుపుకుంకుమ కథ అందిస్తున్నాను.యస్వీ6_1962 ugadi_58515

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

యస్వీ రంగారావు గారి 5వ కథ

19 గురువారం జూలై 2018

Posted by వివిన మూర్తి in Uncategorized

≈ వ్యాఖ్యానించండి

యువ 1962 జనవరి సంచికలోని ఆగస్టు8 కథ అందిస్తున్నాను.యస్వీ 5 ఆగస్టు 8 1962 jan_58498

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

యస్వీ రంగారావు గారి 4వ కథ

18 బుధవారం జూలై 2018

Posted by వివిన మూర్తి in Uncategorized

≈ వ్యాఖ్యానించండి

4వ కథ చదవండియస్వీ4_ సులోచన 19621dec_58495

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

యస్వీ రంగారావు గారి 3వ కథ

17 మంగళవారం జూలై 2018

Posted by వివిన మూర్తి in Uncategorized

≈ 1 వ్యాఖ్య

యువ 1961 దీపావళి సంచికలోని విడుదలకథ అందిస్తున్నాను.యస్వీ3_1616

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

యస్వీ రంగారావు గారి 2వ కథ

16 సోమవారం జూలై 2018

Posted by వివిన మూర్తి in Uncategorized

≈ వ్యాఖ్యానించండి

యువ 1961 మే సంచికలోని సంక్రాంతికి కథ అందిస్తున్నాను.యస్వీ2 59742

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

15 ఆదివారం జూలై 2018

Posted by వివిన మూర్తి in Uncategorized

≈ వ్యాఖ్యానించండి

యస్వీ రంగారావు గారి మొదటి కథ 13 జనవరి 1960 ఆంధ్రపత్రికలో వేట చదవండి. ఇది కథానిలయం వెబ్సైట్ లో కూడా లభిస్తాయి.యస్వీ1_50389

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

ఇటీవలి టపాలు

  • కావాలి వేల కలాల నిఘా
  • ప్రాచీన హిందూగ్రామ పరిపాలనము
  • గిరీశం, ఎంకి, కాంతం, పార్వతీశం
  • ప్రాశ్చాత్య జ్ఞానాన్ని భద్రపరచిన ఇస్లాం
  • అచ్చుబాటు కాని చదువు

ఇటీవలి వ్యాఖ్యలు

అచ్చుబాటు కాని చదువు పై వివిన మూర్తి
అచ్చుబాటు కాని చదువు పై jvpssoma
కట్టమంచి రామలింగారెడ్డి గారి న… పై jvpssoma
తప్పెవరిది? శిక్ష ఎన్నెమ్మకా? పై వివిన మూర్తి
తప్పెవరిది? శిక్ష ఎన్నెమ్మకా? పై jvpssoma

భాండాగారం

  • జూలై 2022
  • జూన్ 2022
  • మే 2022
  • ఏప్రిల్ 2022
  • మార్చి 2022
  • ఆగస్ట్ 2021
  • జూలై 2021
  • ఆగస్ట్ 2020
  • జూలై 2020
  • జూన్ 2020
  • మే 2020
  • ఫిబ్రవరి 2020
  • మార్చి 2019
  • డిసెంబర్ 2018
  • ఆగస్ట్ 2018
  • జూలై 2018
  • మే 2018
  • మార్చి 2018
  • ఆగస్ట్ 2017
  • మార్చి 2017
  • జూన్ 2016
  • మార్చి 2016
  • ఫిబ్రవరి 2016
  • డిసెంబర్ 2015
  • అక్టోబర్ 2015
  • జూలై 2015
  • జూన్ 2015
  • మే 2015
  • ఏప్రిల్ 2015
  • మార్చి 2015
  • ఫిబ్రవరి 2015
  • జనవరి 2015
  • డిసెంబర్ 2014
  • నవంబర్ 2014
  • సెప్టెంబర్ 2014
  • ఆగస్ట్ 2014
  • జూలై 2014
  • జూన్ 2014
  • ఏప్రిల్ 2014
  • మార్చి 2014
  • ఫిబ్రవరి 2014
  • జనవరి 2014
  • డిసెంబర్ 2013
  • నవంబర్ 2013
  • అక్టోబర్ 2013
  • సెప్టెంబర్ 2013
  • ఆగస్ట్ 2013
  • జూలై 2013
  • జూన్ 2013
  • మే 2013

వర్గాలు

  • ఇతరుల కథలు
  • ఇతరుల వ్యాసాలు
  • కాళీపట్నం రామారావు
  • పాత పత్రికలు
  • వి రామలక్ష్మి రచనలు
  • వివిన కబుర్లు
  • వివిన రచనలు
  • శ్రీపాద
  • సినిమా నటులు
  • Uncategorized

మెటా

  • నమోదవ్వండి
  • లోనికి ప్రవేశించండి
  • టపాల ఫీడు
  • వ్యాఖ్యల ఫీడు
  • WordPress.com

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
  • అనుసరించు అనుసరిస్తున్నారు
    • వివిన మూర్తి వెదుకులాట
    • మరో 36గురు చందాదార్లతో చేరండి
    • Already have a WordPress.com account? Log in now.
    • వివిన మూర్తి వెదుకులాట
    • అనుకూలపరచు
    • అనుసరించు అనుసరిస్తున్నారు
    • నమోదవ్వండి
    • లోనికి ప్రవేశించండి
    • ఈ విషయాన్ని నివేదించండి
    • సైటుని రీడరులో చూడండి
    • చందాల నిర్వహణ
    • ఈ పట్టీని కుదించు
%d bloggers like this: