• About

వివిన మూర్తి వెదుకులాట

~ సాహిత్యమూ జీవితమే

వివిన మూర్తి వెదుకులాట

Monthly Archives: అక్టోబర్ 2013

gidugu sitapati on padya vyavastha

28 సోమవారం అక్టో 2013

Posted by వివిన మూర్తి in పాత పత్రికలు, వివిన కబుర్లు

≈ 1 వ్యాఖ్య

గిడుగు సీతాపతి గారి ఈ వ్యాసము సారస్వతసర్వస్వము అనే పత్రిక 1923 సంచికలో వచ్చింది. పద్యంపై ఆసక్తి ఉన్నవారు తప్పనిసరిగా చదవవలసిన వ్యాసం ఇది.దీనిని ఈ క్రింది లంకెలో చూడండి.Saraswathasarvaswamu_1923 padya gidugu

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

mood .. mood వాడ్రేవు చినవీరభద్రుడు

08 మంగళవారం అక్టో 2013

Posted by వివిన మూర్తి in Uncategorized

≈ వ్యాఖ్యానించండి

8-10-2013

mood ని మనస్థితి అనొచ్చు.. తమాషా ఏంటంటే .. తెలుగులో ఏమనలా అనే ఆలోచన.. ఏం మనుషలం మనం..
ఇదీ ఆఖరి ప్రయత్నం..
25-09-13
आज रंग हैं and sometimes
ఇవి రెండూ నాటకాలు. ఐఐటిలో ధియేటర్ ఫెస్టివల్ నడుస్తోంది. నిన్నా, మొన్నా చూసినవి. आज रंग हैं అనేది చూసినప్పుడు కలిగిన ఆలోచనలు
1.నా చిన్నపుడు పద్యాల నాటకాల కోసం సైకిళ్లమీద వెళ్లేవాళ్లం. తోలుబొమ్మలాటలు చూసేవాళ్లం.
మూడవది By George. Naseeruddeen shaw దర్శకత్వం.
బొంబెలో రాయాలనుకున్నది పూలేనగర్ slum చూడటానికి వెళ్లటం.
ఏమీ రాయలేదు.
ఇప్పుడే మా రంజిత తయారుచేసిన కేక్ చిత్రం మొగంపొత్తం లో పెట్టమంటే పెట్టాను.
దాంతో మళ్లీ భ్లాగ్ .. బ్లాగులో ఏదో పంచుకున్న ఇదితో .. చెక్కకుండా రాయటం.. నిన్న వాడ్రేవు చినవీరభద్రుడు కవిత్వశాల కోసం తయారు చేసిన పిపిటి చూసి కాస్త ..కదిలి.. అవును .. దాన్ని ఇందులో పెట్టొచ్చు. చాలా చర్చించవచ్చు.. చెప్పానుగా మనస్థితి.. జాషువా సభ.. మాస్టారి స్థితి..

చినవీరభద్రుడి పిపిటి చూడండి  కవిత్వం అంటే ఏమిటి

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

ఇటీవలి టపాలు

  • కావాలి వేల కలాల నిఘా
  • ప్రాచీన హిందూగ్రామ పరిపాలనము
  • గిరీశం, ఎంకి, కాంతం, పార్వతీశం
  • ప్రాశ్చాత్య జ్ఞానాన్ని భద్రపరచిన ఇస్లాం
  • అచ్చుబాటు కాని చదువు

ఇటీవలి వ్యాఖ్యలు

అచ్చుబాటు కాని చదువు పై వివిన మూర్తి
అచ్చుబాటు కాని చదువు పై jvpssoma
కట్టమంచి రామలింగారెడ్డి గారి న… పై jvpssoma
తప్పెవరిది? శిక్ష ఎన్నెమ్మకా? పై వివిన మూర్తి
తప్పెవరిది? శిక్ష ఎన్నెమ్మకా? పై jvpssoma

భాండాగారం

  • జూలై 2022
  • జూన్ 2022
  • మే 2022
  • ఏప్రిల్ 2022
  • మార్చి 2022
  • ఆగస్ట్ 2021
  • జూలై 2021
  • ఆగస్ట్ 2020
  • జూలై 2020
  • జూన్ 2020
  • మే 2020
  • ఫిబ్రవరి 2020
  • మార్చి 2019
  • డిసెంబర్ 2018
  • ఆగస్ట్ 2018
  • జూలై 2018
  • మే 2018
  • మార్చి 2018
  • ఆగస్ట్ 2017
  • మార్చి 2017
  • జూన్ 2016
  • మార్చి 2016
  • ఫిబ్రవరి 2016
  • డిసెంబర్ 2015
  • అక్టోబర్ 2015
  • జూలై 2015
  • జూన్ 2015
  • మే 2015
  • ఏప్రిల్ 2015
  • మార్చి 2015
  • ఫిబ్రవరి 2015
  • జనవరి 2015
  • డిసెంబర్ 2014
  • నవంబర్ 2014
  • సెప్టెంబర్ 2014
  • ఆగస్ట్ 2014
  • జూలై 2014
  • జూన్ 2014
  • ఏప్రిల్ 2014
  • మార్చి 2014
  • ఫిబ్రవరి 2014
  • జనవరి 2014
  • డిసెంబర్ 2013
  • నవంబర్ 2013
  • అక్టోబర్ 2013
  • సెప్టెంబర్ 2013
  • ఆగస్ట్ 2013
  • జూలై 2013
  • జూన్ 2013
  • మే 2013

వర్గాలు

  • ఇతరుల కథలు
  • ఇతరుల వ్యాసాలు
  • కాళీపట్నం రామారావు
  • పాత పత్రికలు
  • వి రామలక్ష్మి రచనలు
  • వివిన కబుర్లు
  • వివిన రచనలు
  • శ్రీపాద
  • సినిమా నటులు
  • Uncategorized

మెటా

  • నమోదవ్వండి
  • లోనికి ప్రవేశించండి
  • టపాల ఫీడు
  • వ్యాఖ్యల ఫీడు
  • WordPress.com

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
  • అనుసరించు అనుసరిస్తున్నారు
    • వివిన మూర్తి వెదుకులాట
    • మరో 36గురు చందాదార్లతో చేరండి
    • Already have a WordPress.com account? Log in now.
    • వివిన మూర్తి వెదుకులాట
    • అనుకూలపరచు
    • అనుసరించు అనుసరిస్తున్నారు
    • నమోదవ్వండి
    • లోనికి ప్రవేశించండి
    • ఈ విషయాన్ని నివేదించండి
    • సైటుని రీడరులో చూడండి
    • చందాల నిర్వహణ
    • ఈ పట్టీని కుదించు
%d bloggers like this: