ట్యాగులు
భారతదేశ కథానికలలో 3వ బహుమతి పొందిన కథ మరో మళయాళీ కథ. రచయిత వి.ఎస్. మీనన్. దీని ఆనువాదం పఠాన్ పేరుతో ఆంధ్రపత్రిక 10 జూన్ 51 సంచికలో ప్రచురించింది. దానిని ఇక్కడ చదవండి.ANDHRAPATRIKA_1951_06_10 indian katha 2
27 శుక్రవారం జూన్ 2014
Posted ఇతరుల కథలు, పాత పత్రికలు
inట్యాగులు
భారతదేశ కథానికలలో 3వ బహుమతి పొందిన కథ మరో మళయాళీ కథ. రచయిత వి.ఎస్. మీనన్. దీని ఆనువాదం పఠాన్ పేరుతో ఆంధ్రపత్రిక 10 జూన్ 51 సంచికలో ప్రచురించింది. దానిని ఇక్కడ చదవండి.ANDHRAPATRIKA_1951_06_10 indian katha 2
25 బుధవారం జూన్ 2014
Posted ఇతరుల కథలు, పాత పత్రికలు
inట్యాగులు
తెలుగు కథలలో రెండవ స్థానం పొందిన గాలివాన భారతదేశపు అన్ని భాషల కథలలోనూ రెండవదిగా ఎంపికయింది. అందులో మొదటి స్థానం పొందిన కథ కళ్లు. రచయిత జనాబ్ కె.టి. మహమ్మద్. మళయాళీ భాషలోని ఈ కథ తెలుగు అనువాదం 6 మే 1951లో ఆంధ్రపత్రిక ప్రచురించింది. దానిని ఈ లంకెలో చదవగలరు. ANDHRAPATRIKA_1951_05_06 indian katha 1
21 శనివారం జూన్ 2014
Posted పాత పత్రికలు
inట్యాగులు
తెలుగు కథలలో నాలుగవ కథ ఈ లంకెలో చదవగలరు.
19 గురువారం జూన్ 2014
Posted పాత పత్రికలు
inరెండవ కథ గాలివానకి ఇచ్చారు. మూడవ కథ కిల్లీ దుకాణం రచయిత పంతుల శ్రీరామశాస్త్రి. ఇక్కడ చదవగలరు.ANDHRAPATRIKA_1951_05_27 telugu katha3
17 మంగళవారం జూన్ 2014
Posted ఇతరుల కథలు, పాత పత్రికలు
inట్యాగులు
4 తెలుగు కథలు, 7 భారతీయ కథలు, 4 ప్రపంచ కథలు వరసగా అందిస్తున్నాను. అందులో మొదటి కథ ANDHRAPATRIKA_1951_05_20 telugu katha 1
17 మంగళవారం జూన్ 2014
Posted పాత పత్రికలు
inఈ వ్యాసం 6-8-1950 ఆంధ్రపత్రికలో వచ్చింది. రెండున్నర శతాబ్దాల క్రితం వచ్చిన ఈ వ్యాసం ఆసక్తికరంగా ఉంది.
16 సోమవారం జూన్ 2014
Posted పాత పత్రికలు
inకొంత కాలంగా నేను మౌనంగా ఉన్నాను. కథానిలయం పని ఒత్తిడి అనొచ్చు. అనేక సాంసారిక, మానసిక ఒత్తిడులు. ఆంధ్రపత్రిక ఆదివారం అనుబంధం తాలూకు 22 వేల పైచిలుకు సంచికలలో కథలు వెదికి లిస్టు చేసే పని మూడునోలలుగా నడుస్తోంది. 63 ఏళ్ల క్రితం 1951లో ప్రపంచకథానికల పోటీలో గాలివాన కథ గురించి తెలుగు కథాప్రేమికులకి తెలిసు. ఆ పోటీ ఆరంభం నుంచి ఆఖరు వరకు నిలిచిన కథలు కనిపించాయి. వాటి వివరాలు ఈ లంకెలో చూడండి. ఆ కథలన్నీ చదవాలన్న ఉత్సాహం చూపిస్తే వరసగా అందిస్తాను. మీ స్వందన పై నా తదుపరి శ్రమ ఉంటుంది. 1952 results