dwaitam rachana& navya original finalవిరాట్ పెద్ద కథ మీద తాడిప్రకాష్ టపాపెట్టారు. దానికి స్పందిస్తూ నేను ఈ కథ గుర్తు చేసుకున్నాను. కొందరు మిత్రులు దాని లంకె పెట్టమన్నారు. అది ఈరోజు వరకూ వెతకగా దొరికింది. దానిని నా బ్లాగ్ లో పెట్టి ఆ లింక్ కింద ఇస్తున్నాను. ఆసక్తి కలవారు చదవమని కోరుతున్నాను.
ద్వైతం విరాట్ గుడ్ బ్రాహ్మిన్
21 ఆదివారం ఏప్రి 2024
Posted వివిన రచనలు, Uncategorized
in