ఈరోజు బాలగోపాల్ గారి పుట్టినరోజని ఫేస్బుక్లో చూసాను. వారి పై నేను రాసిన వ్యాసం 6 అక్టోబర్ 2012 వివిధ ఆంధ్రజ్యోతిలో ప్రచురించారు. ఈ వ్యాసాన్ని ఆసక్తి గలవారి కోసం ఈ లంకెలో ఉంచుతున్నాను.బాలగోపాల్ తాత్వికత
బాలగోపాల్ సాహిత్య తాత్వికత
10 బుధవారం జూన్ 2020
Posted Uncategorized
in