ట్యాగులు
గాలివాన కథ కి అన్నింటిలోనూ రెండవ బహుమతి రావటం ఓ తమాషా. ఆ కథని ఇక్కడ అందిస్తున్నాను.ANDHRAPATRIKA_1951_05_13 GALIVANA
12 మంగళవారం ఆగ 2014
Posted ఇతరుల కథలు, పాత పత్రికలు
inట్యాగులు
గాలివాన కథ కి అన్నింటిలోనూ రెండవ బహుమతి రావటం ఓ తమాషా. ఆ కథని ఇక్కడ అందిస్తున్నాను.ANDHRAPATRIKA_1951_05_13 GALIVANA
10 ఆదివారం ఆగ 2014
Posted ఇతరుల కథలు, పాత పత్రికలు
inట్యాగులు
అఁతర్జాతీయ కథానికల పోటీలో ప్రధమబహుమతి పొందిన నాలుగవ కథ తెలుగు పేరు ఎందుకనీ. రచయిత ఫ్రాన్స్ దేశస్తురాలు అనీ పాటోవ్. ఆకథ ఇక్కడ లభిస్తుంది. ANDHRAPATRIKA_1952_04_27 world story 4
ఈ కథాక్రమంలో చివరగా పత్రికలో పడిన గాలివాన కథ రేవు అందిస్తాను
08 శుక్రవారం ఆగ 2014
Posted ఇతరుల కథలు, పాత పత్రికలు
inట్యాగులు
అఁతర్జాతీయ కథానికల పోటీలో ప్రధమబహుమతి పొందిన 3వ కథ తెలుగు పేరు అయిదవరోజు. కథకుడు ఫ్రాన్స్ దేశస్తుడు పియరీ బాసన్. ఆకథ ఇక్కడ లభిస్తుంది.
ANDHRAPATRIKA_1952_04_20 world story 3
07 గురువారం ఆగ 2014
Posted ఇతరుల కథలు, పాత పత్రికలు
inట్యాగులు
అఁతర్జాతీయ కథానికల పోటీలో ప్రధమబహుమతి పొందిన రెండవ కథ తెలుగు పేరు చిన్ననాటి కలలు. కథకుడు నార్వే దేశస్తుడు జోహన్ బోర్జన్. ఆకథ ఇక్కడ లభిస్తుంది.
ANDHRAPATRIKA_1952_04_13 world story 2
రచయిత వివరాలు ఇక్కడ లభిస్తాయి
http://en.wikipedia.org/wiki/Johan_Borgen
05 మంగళవారం ఆగ 2014
Posted ఇతరుల కథలు, పాత పత్రికలు
inట్యాగులు
1951లో జరిగిన ప్రపంచ కథల పోటీలలో ప్రధమ బహుమతి పొందిన కథలలో మొదటిది ఫిన్లాండ్ రచయిత్రి టుల్లి రైజొనెన్ కథ విద్రసంచీ. ఈ కథని ఇక్కడ చదవగలరు. ANDHRAPATRIKA_1952_04_06 world story 1
04 సోమవారం ఆగ 2014
Posted ఇతరుల కథలు, పాత పత్రికలు
inట్యాగులు
16-3-52 ఆదివారం ఆంధ్రపత్రిక సారస్వతానుబంధంలో 1951 ప్రపంచ కథానికల పోటీ ఫలితాలు ప్రకటించారు. దానిని ఈ లంకెలో చూడండి. ప్రధమ బహుమతి పొందిన నాలుగు కథలు క్రమంగా రెండురోజులకి ఒకమారు అందిస్తాను. తర్వాత గాలివాన కథ పత్రికలో వచ్చినది అందించటంతో ఊ ప్రయత్నం ముగుస్తుంది.
02 శనివారం ఆగ 2014
Posted ఇతరుల కథలు, పాత పత్రికలు
inట్యాగులు
యావద్భారత పోటీలో 8 వ కథని అందిస్తున్నాను. దీని రచయిత ఆర్. వేణుగోపాలరెడ్డి. వారి ఆంగ్లకథకి ఇది తెలుగు అనువాదం.ANDHRAPATRIKA_1951_08_12 indian katha 8