ట్యాగులు
1944 మే 27న ఆంద్ర అభ్యుడయ రచయితల సంఘం వారు తెలుగుతల్లి పత్రిక వీరేశలింగం గారిపై ప్రత్యేక సంచిక తెచ్చారు. అందులో విశ్వనాధ సత్యనారాయణ గారు వచన కవిత్వంగా రాసిన ఈ స్మృతి పద్యం చదవండి. Telugutalli 27.5.1944 VISWANATHA
30 శుక్రవారం జన 2015
Posted పాత పత్రికలు
inట్యాగులు
1944 మే 27న ఆంద్ర అభ్యుడయ రచయితల సంఘం వారు తెలుగుతల్లి పత్రిక వీరేశలింగం గారిపై ప్రత్యేక సంచిక తెచ్చారు. అందులో విశ్వనాధ సత్యనారాయణ గారు వచన కవిత్వంగా రాసిన ఈ స్మృతి పద్యం చదవండి. Telugutalli 27.5.1944 VISWANATHA
28 బుధవారం జన 2015
Posted ఇతరుల వ్యాసాలు, పాత పత్రికలు
inట్యాగులు
సురవరం ప్రతాపరెడ్డి గారు ప్రపంచభాషలన్నింటికీ ఒకే లిపి ప్రతిపాదిస్తూ బెర్నార్డ్ షా గారికి రాసిన లేఖ ఆంధ్రానువాదం స్రవంతి పత్రిక 1957 సెప్టెంబరు సంచికలో వచ్చింది. ఆసక్తి కరమైన ఈ లేఖని చదవవలసిందిగా కోరుతున్నాను.Sravanti_1957_09_00_suravaram
27 మంగళవారం జన 2015
Posted ఇతరుల వ్యాసాలు, పాత పత్రికలు
inట్యాగులు
వెల్చేరు నారాయణరావు గారు 1971 విశాలాంధ్రలో రాసిన ఈ వ్యాసంలో ఇప్పుడు కూడా ఆలోచించవలసిన అంశాలున్నాయి.
24 శనివారం జన 2015
Posted ఇతరుల వ్యాసాలు, పాత పత్రికలు
inఈవవ్యాసం 1965 జూన్ ఆరవ తారీఖు ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో వచ్చింది. మన ప్రాచీన సాహిత్యానికి విదేశీయులు చేసిన కృషి ఈ వ్యాసంలో విహంగ వీక్షణం చేసారు వై. వెంకటలక్ష్మి. ఈ తరం వారికి ఇది ఆసక్తికరంగా ఉండవచ్చని ఇక్కడ అందిస్తున్నాను.ANDHRAJYOTHI_1965_06_06bharath-forigners
22 గురువారం జన 2015
Posted ఇతరుల వ్యాసాలు, పాత పత్రికలు
in1939 ఏప్రిల్ భారతి సంచికలో కామరాజు సరోజినీదేవి గారు స్త్రీల జీవికకి పనికొచ్చే వృత్తులపై ఒక వ్యాసం రాసారు. దానిని ఈ రోజు అందిస్తున్నాను. 75 సంవత్సరాలక్రితం రాసిన ఈవ్యాసం ఆనాటి చదువుకునే స్త్రీల ఆలోచనలు వివరిస్తుంది. దీనిని చదవవలసిందిగా కొరుతూ1939-04 ap streer
21 బుధవారం జన 2015
Posted ఇతరుల వ్యాసాలు, పాత పత్రికలు
inట్యాగులు
23 మే 1982 ఆంద్రపత్రికలో పురిపండా అప్పలస్వామి గారు గోండుల రామాయణం అన్న వ్యాసం ప్రచురించారు. మనం రామాయణం ఎంతగా స్వంతం చేసుకున్నామో గమనిస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది. ప్రతి జాతీ, గుంపూ, దేశం, మతం ఏదో రూపంలో రామాయణం చెప్పుకుంది. లక్ష్మణుడు అగ్నిప్రవేశం చేసినట్టు చెప్పే ఈ కథ ఆసక్తికరంగా అనిపించింది. అందుకే ఈ కథ అందిస్తున్నాను. ANDHRAPATRIKA_1982_05_23i gondu ramayana
10 శనివారం జన 2015
Posted ఇతరుల వ్యాసాలు, కాళీపట్నం రామారావు
inట్యాగులు
ఈ టపాతో కాళీపట్నం రామారావు మాస్టారి 90 నిండిన సందర్భంగా వెలువడిన ప్రత్యేకసంచికలోని వ్యాసాలు అందించటం పూర్తయింది. ఎన్. వేణుగోపాల్, అల్లం రాజయ్య గార్ల వ్యాసాలు ఈ లంకెలో చదవవచ్చు. kara-90 – 30
09 శుక్రవారం జన 2015
Posted ఇతరుల వ్యాసాలు, కాళీపట్నం రామారావు
inట్యాగులు
దివికుమార్, చందు సుబ్బారావు గార్ల వ్యాసాలు చూడండి. రేపు ఎన్. వేణుగోపాల్, అల్లం రాజయ్య గార్ల వ్యాసాలు అందించటంతో కారా ప్రత్యేక సంచిక వ్యాసాలు అందించటం పూర్తవుతుంది.kara-90 – 29
08 గురువారం జన 2015
Posted ఇతరుల వ్యాసాలు, కాళీపట్నం రామారావు
inట్యాగులు
శిరంశెట్టి కాంతారావు, బి.ఎస్. రాములు వ్యాసాలు ఇక్కడ చదవగలరు.kara-90 – 28
07 బుధవారం జన 2015
Posted ఇతరుల వ్యాసాలు, కాళీపట్నం రామారావు
inట్యాగులు
కోడూరి శ్రీరామమూర్తి, జనజ్వాల, జయధీర్ తిరుమలరావు, రెడ్డిశాస్త్రి, విహారి
విహారి, కోడూరి శ్రీరామమూర్తి, జనజ్వాల, జయధీర్ తిరుమలరావు, రెడ్డిశాస్త్రి గార్ల వ్యాసాలు చూడండి.