ట్యాగులు
జనవరి నెలలో చర్చ సభ్యులు చర్చించిన నవల నల్లమిరియం చెట్టు. ఆ చర్చ వివరాలు కొంత ఆలశ్యంగానైనా అందజేస్తున్నాను. ఈ లంకెలో చూడగలరు.nalla miriyam
14 శుక్రవారం మార్చి 2014
Posted వివిన కబుర్లు
inట్యాగులు
జనవరి నెలలో చర్చ సభ్యులు చర్చించిన నవల నల్లమిరియం చెట్టు. ఆ చర్చ వివరాలు కొంత ఆలశ్యంగానైనా అందజేస్తున్నాను. ఈ లంకెలో చూడగలరు.nalla miriyam
13 గురువారం మార్చి 2014
Posted పాత పత్రికలు
inశ్రీశ్రీ, ఆరుద్రల మధ్య వినిపించే పఠాభి పద్యాల నడుంలు దుడ్డుకర్రలతో విరగ్గొట్టాలన్నారుట. వారి ఛందోబద్ధ పద్యాలు ఎక్కడైనా సంపుటీకరించబడ్డాయో లేదో తెలీదు. ఈ క్రింది లంకెలో pathabhi 1 లో కనగలరు
13 గురువారం మార్చి 2014
Posted పాత పత్రికలు, సినిమా నటులు
inజమున గారి వ్యాసం బహుశా చివరిది చూడండి.
13 గురువారం మార్చి 2014
Posted పాత పత్రికలు, సినిమా నటులు
inచాలాకాలంగా నిశ్సబ్దం. రకరకాల కారణాలు. పని వత్తిడి. నిరుత్సాహం. కొంత క్రమం పాటించాలని ఉంది. జానకి గారి అభిప్రాయాలు చూడండి. సినమా ప్రపంచంలో మనుషులు నేర్చుకునీవి, ఆలోచించేవి వాళ్ల పాత్రల నుంచి కూడా పుట్టీ అవకాశం ఉంది. వాళ్ల స్వంత వ్యక్తిత్వాలు ఉంటాయి. వాళ్ల పేరుతో ఇతరులు రాసేవీ ఉండొచ్చు. సరదాగా చదువుతూనే ఒకకాలం గురించి ఆలోచనలు కలగటానికి ఈ సినీతారల రాతలలో అవకాశం ఉంది గదా!