• About

వివిన మూర్తి వెదుకులాట

~ సాహిత్యమూ జీవితమే

వివిన మూర్తి వెదుకులాట

Monthly Archives: మార్చి 2022

మొదటి తెలుగు సినిమా సమీక్ష

31 గురువారం మార్చి 2022

Posted by వివిన మూర్తి in Uncategorized

≈ వ్యాఖ్యానించండి

1935 జనవరి ఆంధ్రవిద్యార్ధి సంచికలో వ్యాసం.

andhra_vidhyardhi_1935_01_01_volume_no_1_issue_no_7-1Download

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

మొదటి తెలుగు సినిమా సమీక్ష

31 గురువారం మార్చి 2022

Posted by వివిన మూర్తి in Uncategorized

≈ వ్యాఖ్యానించండి

1935 జనవరి ఆంధ్రవిద్యార్ధి సంచికలో వ్యాసం.

andhra_vidhyardhi_1935_01_01_volume_no_1_issue_no_7Download

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

సత్యమేవజయతే (గాంధీపై చలం)

30 బుధవారం మార్చి 2022

Posted by వివిన మూర్తి in Uncategorized

≈ వ్యాఖ్యానించండి

“చలం మీద నా అభిప్రాయం ఏమిటి?”

రొడ్డకొట్టుడు సమాధానం “మాతరంలో ఆయన ప్రభావం లేనివారు అరుదు”.

“అలాకాదు గురూ నువ్వు ఆయన వల్ల మారావా?”

“ఒక రచయిత ఆలోచనలు పూజించే స్థాయి మార్పు నీలో రాలేదా?”

“నా దృష్టిలో పూజార్హమైన ఆలోచనలు అనేవి లేవు. కనీసం నేనా అనుభవం ఎవరి విషయంలోనూ పొందలేదు.”

“అలా అనకు.. లోకానికి తెలుసు నువ్వు కాళీపట్నం రామారావుకి భక్తుడవని”

“ముద్రలు వెయ్యటం లోక స్వభావం. అలవాటు. దానికి నేను బాధ్యుడిని కాను. పుస్తకాలు ఆలోచింపజేయటమే నా అనుభవం. వ్యక్తులతో స్నేహమే నా అనుభవం. స్నేహంలో మనస్తత్వాలు కలిస్తే అవి బలపడతాయి. మా యిద్దరి బంధం చాలా బలమైనది. అంతే. చలం వ్యక్తిగతంగా నాకు తెలియడు. ఆయన ఆలోచనలని బట్టి నేను ఊహించుకునే ఆయన వ్యక్తిత్వం నాకు ఇష్టం. ఒక జీవితకాలంలో ఒక రచయిత సృజన ఒకే స్థాయిలో ఉండదనేది ఎవరి విషయంలోనైనా వాస్తవం. ఉండాలని అభిమానులు(ఫాన్స్)ఆశ పడటం వరకూ ఫరవాలేదు. ఉందని ఒప్పించటానికి కలబడే అభిమానులను నేను చూసాను. అది మతస్థాయి. మౌఢ్య స్థాయి. దాన్ని భక్తి అనవచ్చు. తరవాతి తరాలలో తమ ఆలోచనలను పూర్వ ప్రసిద్ధుల నోట పెట్టటం అనేది అవకాశవాదం. వారిది భక్తి కాదు. ఆ ప్రసిద్ధుల పేరుని వాడుకోటం. చలం ఈనాడు అలా వాడుకోబడటానికి అనువైన విజనరీ. ఎదురైన అనుభవాలతో తన కాలాన్నీ, సమాజాన్నీ మించి ఆలోచించగలిగిన రచయితలలో చలం తప్పక ఉంటాడు. నా తొలికథలోనే ఈ మాట రాయటం నాకే వింతగా ఉంటుంది.”

“సరే సరే.. ఇప్పుడు చలం గోలేంటీ?” “సమీక్ష అనే పత్రిక నవంబరు 1949 సంచికలో సత్యమేవజయ అనే చలం వ్యాసం కంటబడింది. చదివి నేను ఆలోచనలలో పడ్డాను. అది అందరికీ అందిస్తున్నాను. కావలసిన వారు అందుకోండి ఈ లంకెలో”

sameeksha_1949_11_01_volume-no_01-chalam-on-gandhiDownload

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

శ్రీశ్రీ చెప్పని సందేశం

28 సోమవారం మార్చి 2022

Posted by వివిన మూర్తి in Uncategorized

≈ వ్యాఖ్యానించండి

ట్యాగులు

దేశచరిత్రలు, శ్రీశ్రీ

శ్రీశ్రీ దేశచరిత్రలు అందరికీ తెలిసినదే. దాన్ని ఇముడ్చుకున్న ఈ రచన తెలిసే ఉండవచ్చు. మరోమారు గుర్తుచేద్దామని .. నా బ్లాగ్ లో చెప్పనిసందేశం పెడుతున్నాను. ఆంధ్రశిల్పి నవంబరు 1948 సంచిక ప్రచురితం.

andhra-silpi-1948-11-e0b0b6e0b18de0b0b0e0b180e0b0b6e0b18de0b0b0e0b180Download

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

విశ్వామిత్రుడు, మేనకల కలహకారణం సేఫ్టీరేజరు

24 గురువారం మార్చి 2022

Posted by వివిన మూర్తి in Uncategorized

≈ వ్యాఖ్యానించండి

మీరు నమ్మరు కదా.. ఇది అక్షరాలా నిజం. కావాలంటే 1934 ఉగాది ఆంధ్రపత్రికలో వెంపటి నాగభూషణం గారి ఈ రచన చదవండి మీకే తెలుస్తుంది

e0b0b8e0b186e0b0abe0b18de0b09fe0b180-e0b0b0e0b187e0b09ce0b0b0e0b181_e0b0b5e0b186e0b082e0b0aae0b09fe0b0bf-e0b0a8e0b0bee0b097e0b0ade0b182e0b0b7e0b0a3e0b082_e0b086e0b082e0b0a7e0b18de0b0b0e0Download

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

1921లో దళిత సమస్యపై మూడు రచనలు.

22 మంగళవారం మార్చి 2022

Posted by వివిన మూర్తి in Uncategorized

≈ వ్యాఖ్యానించండి

భారతీయులందరూ సిగ్గు పడవలసిన ఒక కుసంస్కృతి అస్పృశ్యత. దీని పుట్టుకకి కారణం, కాలం నిర్థరించలేనివి. దీని అమలుకి, ఇంతకాలం ఉండటానికీ కారణాలు కూడా అంతే. కాని వాటిని నిర్ధరించటానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. అవి అనేక వాదవివాదాలకు దారి తీసాయి. సర్వసమ్మతమైన వివరణ ఇప్పటి వరకూ లభించలేదు. పత్రికల వంటి సామాజిక మాధ్యమాలు రాకపూర్వం కొన్ని ప్రయత్నాలు మత పరిధిలో జరిగాయి. అవి వేమన, పోతులూరి, రామానుజుడు, కబీర్, రవిదాస్ భక్తి ఉద్యమం వంటి పేర్లతో జరిగాయి. ఆ ప్రయత్నాలకి వ్యక్తుల స్పందన ఉందని అంచనాగా చెప్పగలం. సమాజంలో జరుగుతున్న వాటిపట్ల వ్యక్తుల వ్యక్తిగత స్పందనలు కి అంతోయింతో తగిన సాధనం పత్రికా మాధ్యమం. 1850ల నుంచి భారతీయ భాషలలో పత్రికలు కనిపిస్తున్నాయి. ఈ కుసంస్కృతి పట్ల వ్యక్తుల స్పందనలు తొలినాళ్ళ పత్రికలలో మనకి లభిస్తున్నాయి. 1921 ఆంధ్రపత్రిక ఉగాది సంచికలో దీనికి సంబంధించిన 3 రచనలు నాకు కనపడ్డాయి. 1. మాలలు 2. ఆదిమాంధ్రులు 3. పంచముల విజ్ఞప్తి. ఈ మూడింటిలోనూ నాకు కనిపించినది నయబోధ. విజ్ఞాపన స్వరం.

ఈనాటి సామాజికహితచింతకులకి ఒక విజ్ఞప్తి. ఈ రచనలలోని భాషను చూసి పక్కన పెట్టకండి. గడచిన వందా నూటయాభై ఏళ్ల పరిణామాలను అర్ధం చేసుకోవలసిన అవసరం గుర్తించండి. సమూహ స్పృహ అలవాటు నుంచి వ్యక్తి స్పందన, స్పృహలను విడదీసి అర్ధం చేసుకోవటం మన భవిష్యత్తుకి అవసరం.

ఆ మూడు రచనలనీ అందిస్తున్నాను.

andhrapatrika-ugadi-1921-04-09-e0b0aae0b082e0b09ae0b0aee0b181e0b0b2e0b181Download
andhrapatrika-ugadi-1920-05-12-e0b0aee0b0bee0b0b2e0b0b2e0b181Download

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

1921 తెలుగు వారి జనాభాలెక్కలు

22 మంగళవారం మార్చి 2022

Posted by వివిన మూర్తి in Uncategorized

≈ వ్యాఖ్యానించండి

నేను ఒక పుస్తకం కోసం పాత పత్రికల శోధన ఆరంభించాను. పనిలో పనిగా నాకు ఆసక్తికరంగా ఉన్న కొన్ని వ్యాసాలు ఈ రోజు నుంచి నా బ్లాగ్ ద్వారా ఆసక్తిగల వారి కోసం అందించాలని ప్రయత్నం. మొదటి వ్యాసం దీనికి జత చేస్తున్నాను

andhrapatrika-ugadi-1921-04-09-janabhaDownload

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

ఇటీవలి టపాలు

  • కావాలి వేల కలాల నిఘా
  • ప్రాచీన హిందూగ్రామ పరిపాలనము
  • గిరీశం, ఎంకి, కాంతం, పార్వతీశం
  • ప్రాశ్చాత్య జ్ఞానాన్ని భద్రపరచిన ఇస్లాం
  • అచ్చుబాటు కాని చదువు

ఇటీవలి వ్యాఖ్యలు

అచ్చుబాటు కాని చదువు పై వివిన మూర్తి
అచ్చుబాటు కాని చదువు పై jvpssoma
కట్టమంచి రామలింగారెడ్డి గారి న… పై jvpssoma
తప్పెవరిది? శిక్ష ఎన్నెమ్మకా? పై వివిన మూర్తి
తప్పెవరిది? శిక్ష ఎన్నెమ్మకా? పై jvpssoma

భాండాగారం

  • జూలై 2022
  • జూన్ 2022
  • మే 2022
  • ఏప్రిల్ 2022
  • మార్చి 2022
  • ఆగస్ట్ 2021
  • జూలై 2021
  • ఆగస్ట్ 2020
  • జూలై 2020
  • జూన్ 2020
  • మే 2020
  • ఫిబ్రవరి 2020
  • మార్చి 2019
  • డిసెంబర్ 2018
  • ఆగస్ట్ 2018
  • జూలై 2018
  • మే 2018
  • మార్చి 2018
  • ఆగస్ట్ 2017
  • మార్చి 2017
  • జూన్ 2016
  • మార్చి 2016
  • ఫిబ్రవరి 2016
  • డిసెంబర్ 2015
  • అక్టోబర్ 2015
  • జూలై 2015
  • జూన్ 2015
  • మే 2015
  • ఏప్రిల్ 2015
  • మార్చి 2015
  • ఫిబ్రవరి 2015
  • జనవరి 2015
  • డిసెంబర్ 2014
  • నవంబర్ 2014
  • సెప్టెంబర్ 2014
  • ఆగస్ట్ 2014
  • జూలై 2014
  • జూన్ 2014
  • ఏప్రిల్ 2014
  • మార్చి 2014
  • ఫిబ్రవరి 2014
  • జనవరి 2014
  • డిసెంబర్ 2013
  • నవంబర్ 2013
  • అక్టోబర్ 2013
  • సెప్టెంబర్ 2013
  • ఆగస్ట్ 2013
  • జూలై 2013
  • జూన్ 2013
  • మే 2013

వర్గాలు

  • ఇతరుల కథలు
  • ఇతరుల వ్యాసాలు
  • కాళీపట్నం రామారావు
  • పాత పత్రికలు
  • వి రామలక్ష్మి రచనలు
  • వివిన కబుర్లు
  • వివిన రచనలు
  • శ్రీపాద
  • సినిమా నటులు
  • Uncategorized

మెటా

  • నమోదవ్వండి
  • లోనికి ప్రవేశించండి
  • టపాల ఫీడు
  • వ్యాఖ్యల ఫీడు
  • WordPress.com

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
  • అనుసరించు అనుసరిస్తున్నారు
    • వివిన మూర్తి వెదుకులాట
    • మరో 36గురు చందాదార్లతో చేరండి
    • Already have a WordPress.com account? Log in now.
    • వివిన మూర్తి వెదుకులాట
    • అనుకూలపరచు
    • అనుసరించు అనుసరిస్తున్నారు
    • నమోదవ్వండి
    • లోనికి ప్రవేశించండి
    • ఈ విషయాన్ని నివేదించండి
    • సైటుని రీడరులో చూడండి
    • చందాల నిర్వహణ
    • ఈ పట్టీని కుదించు
%d bloggers like this: