• About

వివిన మూర్తి వెదుకులాట

~ సాహిత్యమూ జీవితమే

వివిన మూర్తి వెదుకులాట

Category Archives: వి రామలక్ష్మి రచనలు

kara-90 -13

06 శనివారం డిసెం 2014

Posted by వివిన మూర్తి in ఇతరుల వ్యాసాలు, కాళీపట్నం రామారావు, వి రామలక్ష్మి రచనలు

≈ వ్యాఖ్యానించండి

ట్యాగులు

కారా మాస్టారు, మిశ్రో, వి. రామలక్ష్మి, శాంతినారాయణ

వి. రామలక్ష్మి, శాంతినారాయణ, మిశ్రో వ్యాసాలు ఈరోజు ఇక్కడ చదవవచ్చుkara-90 – 13

ప్రకటనలు

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

రామలక్ష్మి గురించి

23 గురువారం మే 2013

Posted by వివిన మూర్తి in వి రామలక్ష్మి రచనలు, వివిన రచనలు

≈ వ్యాఖ్యానించండి

ట్యాగులు

తెలుగు కథలు, వి. రామలక్ష్మి

పాపం! మంచావిడ. భార్య కదా- ఏదోలా అనబుద్దేస్తుంది. ఎప్పుడయిందంటే 1972 ఆగస్టు 12న. అప్పటికే నేను తిక్కలాడిని. కార్లో ఊరేగుతూ -నాకు మంత్ర, తంత్రాల బలం మీద కించిత్తైనా నమ్మకం లేదు. నిన్ను మీ నాన్న, అమ్మ, తమ్ముడు, చెల్లాయిల నుంచి విడదీస్తున్నాను. ఆ బంధాలన్నీ నేనే అవటానికి నా శాయశక్తులా పనిచేస్తాను. ఈ మాట ఇవ్వటమే పెళ్లి. – అంటూ చేతిలో చెయ్యేసాను. అలా మొదలయింది మా నడక.

అప్పటికే ఆవిడ రచనలు అచ్చయ్యాయి అధ్యయ్ అన్న హిందీ పత్రికలో. నేను రాసేను గాని నాకు తెలిసి అచ్చుకి పంపలేదు. హిందీ టీచర్ గా కొంతకాలం పనిచేసింది.

నడవటం మొదలెట్టాక కష్టాలు, సుఖాలు సహజం గదా! అప్పట్లో కష్టాలు చాలావరకూ ఆర్ధికం. ఆ చాలీచాలని వనరులని ఎంతవరకూ తొలికుటుంబానికి (మగవాని తలి్దండ్రులూ, తోడబుట్టిన వారితో కూడినది) ఎంతవరకూ కుటుంబానికి ( మగవాని బార్య, బిడ్డలు) అన్నదీ ఆనాటి ప్రధాన ధర్మసంకటం. కాక మానసిక ఆనందాలు వాటి ఖరీదులు. నాతో ఆవిడ ప్రత్యేక కష్టాలు రచనా సమయంలో నా మనోస్థితి, జీవితంలో ప్రయోగ తత్వాలు. అవి అనుకున్నంత సామాన్యమైనవిగావు. అనుభవైకవేద్యాలు.

అవి ఆమె అనుభవించిందా, ఆకళింపు చేసుకుందా, తన వ్యక్తిత్వ నిర్మాణంలో భాగం చేసుకుందా అన్నవి అర్ధవంతమైన ప్ర్రశ్నలు. వాటికి మూలకారకుడిగా నేను సమాధానం చెప్పటం ఉచితం కాదు. కాని నా అభిప్రాయమే చెప్పవలసివస్తే మేమిద్దరం ఒకరి నిర్మాణానికి ఒకరు తోడయాం.

92లో ఆవిడ కథలు రాయటం మొదలయింది. రావిశాస్త్రి గారి ఉపన్యాసం దానికి ప్రేరణ అంటుంది ఆమె. వీరబాహుడు అన్న ఆకథ ఆంధ్రజ్యోతిలో వచ్చింది. అది రావిశాస్త్ర్రి గారు పుట్టినరోజు సంబంధిత వ్యాసం వెనక ముద్రింపబడిందని సంతోషం రామలక్ష్మి గారికి.

ఆవిడ కథలలో నాకు నచ్చినవి నాకూ విశ్రాంతి కావాలి, ముక్తి, వెలి వంటివి. స్కాన్ చేసి త్వరలోనే మీ అభిప్రాయాల కోసం ఈ బ్లాగుకి చేరుస్తాను.

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

ఇటీవలి టపాలు

  • మంజీర కథల శేషం
  • మంజీర కథ 4 పెద్దమనిషి.
  • మంజీర కథలు 3
  • మంజీర కథలు
  • మంజీరతో నా సంబంధం వారి కథలు 1

ఇటీవలి వ్యాఖ్యలు

విగ్రహాలకీ చావుపుటకలుంటాయి పై P. Vijayalakshmi Pan…
మద్యపానం పై ఆయుర్వేదం- శ్… పై Dada Kalandar
మద్యపానం పై ఆయుర్వేదం- శ్… పై నారాయణ
మద్యపానం పై ఆయుర్వేదం- శ్… పై prabhu addepalli
మద్యపానం పై ఆయుర్వేదం- శ్… పై vanajavanamali

భాండాగారం

  • మార్చి 2018
  • ఆగస్ట్ 2017
  • మార్చి 2017
  • జూన్ 2016
  • మార్చి 2016
  • ఫిబ్రవరి 2016
  • డిసెంబర్ 2015
  • అక్టోబర్ 2015
  • జూలై 2015
  • జూన్ 2015
  • మే 2015
  • ఏప్రిల్ 2015
  • మార్చి 2015
  • ఫిబ్రవరి 2015
  • జనవరి 2015
  • డిసెంబర్ 2014
  • నవంబర్ 2014
  • సెప్టెంబర్ 2014
  • ఆగస్ట్ 2014
  • జూలై 2014
  • జూన్ 2014
  • ఏప్రిల్ 2014
  • మార్చి 2014
  • ఫిబ్రవరి 2014
  • జనవరి 2014
  • డిసెంబర్ 2013
  • నవంబర్ 2013
  • అక్టోబర్ 2013
  • సెప్టెంబర్ 2013
  • ఆగస్ట్ 2013
  • జూలై 2013
  • జూన్ 2013
  • మే 2013

వర్గాలు

  • ఇతరుల కథలు
  • ఇతరుల వ్యాసాలు
  • కాళీపట్నం రామారావు
  • పాత పత్రికలు
  • వి రామలక్ష్మి రచనలు
  • వివిన కబుర్లు
  • వివిన రచనలు
  • శ్రీపాద
  • సినిమా నటులు
  • Uncategorized

మెటా

  • నమోదవ్వండి
  • లోనికి ప్రవేశించండి
  • టపాల RSS
  • వ్యాఖ్యల RSS
  • WordPress.com
ప్రకటనలు

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.