18 జులై వివిధలో పై వ్యాసం ప్రచురితం. కేంద్రసాహిత్య అకాడమీ వారు నాలుగేళ్ల క్రితం నిర్వహించిన సభలో ఉపన్యాసం కోసం రాసుకున్నాను. దానిని పవన్కుమార్ అనే వారు ఏడాదిన్నర క్రితం గుర్తుచేస్తే వెతికి సాఫు చేసి వారికి పంపాను. అది ఇటీవల మళ్లీ తారసపడితే ఆంధ్రజ్యోతి వారికి పంపాను. పత్రిక పరిమితుల రీత్యా దానిలో ముఖ్యాంశాలతో చక్కగా వారు ప్రచురించారు. నా బ్లాగులో పూర్తివ్యాసం ఆసక్తి గలవారికోసం ఈ లంకెలో అందిస్తున్నాను.