గురజాడ గిరీశం & బుచ్చమ్మ, నండూరి ఎంకి & నాయుడు బావ, మునిమాణిక్యం కాంతం, మొక్కపాటి బారిస్టరు పార్వతీశం తెలుగు సాహిత్యం సృజించిన సుప్రసిద్ధ పాత్రలు. ఈ పాత్రలతో కోటమర్తి చినరఘుపతిరావు గారు ఒక ఏకాంకిక రాసారు. అది 1935 జనవరి వినోదినిలో అది ప్రచురితం. దానిని ఈరోజు అందిస్తున్నాను. చూదాం ఎంతమంది ఈ పాత సాహిత్య పాత్రల ..అపూర్వపాత్ర సమ్మేళనము.. అందుకుంటారో