1923 జూన్ శారద సంచికలో అచ్చుబాటు కాని చదువు కథ ప్రచురితం. కొప్పర్తి నారాయణ గారి రచన. చదువు(విద్య) పట్ల కొందరి అబిప్రాయాలు వందేళ్లక్రితం కథ చేసారు. చదవాల్సిన కథ
అచ్చుబాటు కాని చదువు
29 ఆదివారం మే 2022
Posted Uncategorized
in29 ఆదివారం మే 2022
Posted Uncategorized
in1923 జూన్ శారద సంచికలో అచ్చుబాటు కాని చదువు కథ ప్రచురితం. కొప్పర్తి నారాయణ గారి రచన. చదువు(విద్య) పట్ల కొందరి అబిప్రాయాలు వందేళ్లక్రితం కథ చేసారు. చదవాల్సిన కథ
వింతగా ఉంది. చదువు వల్ల జ్ఞానం పెరగాలి. పెరగకపోగా దురాశ ప్రబలింది. అందుచేత చదువులు మాన్పించటం ఒక వింతయితే, ఉపాధ్యాయుడు కూడా నిజమే అని నిట్టూర్చి వెళ్లిపోవడం మరీ వింత. ఆయన ఆ శెట్టి గారికి, చదువుకూ దురాశకూ సంబంధం లేదని చెప్పాలి కదా. వందేళ్లనాటి ప్రజల అమాయకత్వం అనుకోవటానికి లేదు. అప్పటికే గిరీశాలు, లుబ్ధావధాన్లు, ప్లీడర్లు ప్రబలి వున్నారు కదా!
ఇది కొత్త విషయం కాదు. గుజరాతీలు దందా ని నౌఖరీ కన్న ఎక్కువగా భావించేవారు. వారు కూడా పటేల్ రిజర్వేషన్లకి ఉద్యమం చెయ్యటం చాలా విషాదకర పరిణామం. దందాకి కూడికలు వస్తే చాలనుకునేవారు.