మిత్రులు జాన్సన్ చోరగుడి గారు నాకథ ఎవరి సంకెళ్లు వారే అనే కథ గురించి లింక్ ఇవ్వమని అడిగారు. ఇది ఆదివారం ఆంద్రజ్యోతిలో వచ్చింది. సంచిక తేదీ గుర్తులేదు. దీనిని చదవాలనుకునే వారి కోసం ఎడిట్ కాని కథ ఇక్కడ అందిస్తున్నాను. దయచేసి చూడండి. ఎవరి సంకెళ్లు వారే