మనం రాజ్యం (State) అంటుంటాం. అదేమిటో చాలా మందికి తెలిసే ఉంటుంది.  1929 నాటి ఈ వ్యాసం తర్వాత చాలా అభిప్రాయాలు మారి కూడా ఉండవచ్చు. కొంతమందికి తెలియకపోవచ్చు. ఆసక్తి కరమైన, మన జీవితాలకి అవసరమైన ఇలాంటి అంశాల నాకు ఎదురు పడినపుడు వాటిని నలుగురికీ అందించాలని ఉంది. తెలియని నాబోటి కొద్దిమంది చదువుకుని మరింత తెలుసుకోటానికి ఇది వినియోగపడుతుంది. తెలిసిన అనేకమంది వారి తెలివిడిని కూడా చేరిస్తే మరింత ఉపకారం జరుగుతుంది. మన పత్రికల మాధ్యమం లో ఇటువంటి అంశాలు నాకు కనిపించటం లేదు. కనక నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. అందరం కలిపి ఆలోచిద్దాం. అర్ధం చేసుకుందాం. Sujata_1929_04_రాజ్యంn