ట్యాగులు

,

మన దేశ పరిణామంలో పుట్టి, మందు కనిపించకండా, వున్న వ్యాధి కుల వ్యవస్థ. దానికి శిఖరాయమానమైన జాడ్యం అస్వృస్యత. దానికి గురయిన మేథావీ, విద్యావేత్త, పండితుడు అంబేద్కరు అన్న ప్రసిద్ధ వాక్యం నేను హిందువుగా చనిపోను.   దానిపై 1935నవంబరు ప్రబుద్ధాంధ్ర మైసపత్రికలో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి రాసిన వ్యాఖ్యానం ఈనాడు మనం చదవాలని నా కోరిక. నాలిక చివరి మాటలు