భావకవిత్వం ఎచ్చుగా వున్న రోజులలో ఈరకం ప్రశ్నకి కవులు చెప్పిన జవాబు పాఠకులు అర్ధం చేసుకోవాలన., అలా అర్ధం చేసుకునే శక్తి సంపాదించుకోవాలన్న సూచన, ఆశ కూడా ఇందులో గర్భితమై ఉన్నాయి. నేటి కవులు(కొందరు కథకులు కూడా) ఈ ప్రశ్నకి ఏం జవాబు ఇస్తారు? చర్చని కోరుతూ శ్రీపాద వారి వ్యాసాన్ని అందిస్తున్నాను.kaviulu -Prabuddha Andhra_1935_07