ట్యాగులు

, , , , , , ,

తెలుగు సాహిత్యంలో నాటకం, నవల ఎదగవలసినంతగా ఎదగలేదని వింటుంటాం. అది ఎంతవరకూ సత్యమో తెలియదు గాని నాటకం ఎందుకు రాసారు, ఇటీవల వచ్చిన మార్పులేమిటి అంటూ 1947 దసరా కార్యక్రమంగా ఆలిండియా రేడియో మద్రాసు వారు ఆనాటి నాటక రచయితలను ప్రశ్నించారు. నార్ల వెంకటేశ్వరరావు, పింగళి నాగేంద్రరావు, బలిజేపల్లి, పి.వి. రాజమన్నార్, సముద్రాల, మల్లాది అవధాని, శ్రీపాద ఇందులో ప్రసంగించారు. ఆ ప్రసంగాలను భారతి 1947 డిసెంబరు సంచికలో ప్రచురించింది. నాటకంలో ఆసక్తి గలవారు ఈ వ్యాసం చదవగలరు.1059 Natakarachana ……_Bharathi_1947_12_01_Volume_No_24_Issue_No_12