ట్యాగులు

రంప పితూరీ గురించి కొంతమందైనా వినే వుంటారు. వివేకవర్ధిని 1879 డిసెంబరు 16 సంచికలో rumpa affair పేరుతో వచ్చిన సంపాదకీయం ఈరోజు అందిస్తున్నాను. అందులో ఆనాటి జర్నలిజం గురించి, అప్పటి పరిస్థితుల గురించీ మనం కొంత తెలుసుకోగలం.. మరికొంత ఆలోచించుకోగలం.. SRI_VIVEKAVARDHANI_1879_12_16_Volume_No_4_Issue_No_12