ట్యాగులు

,

సురవరం ప్రతాపరెడ్డి గారు ప్రపంచభాషలన్నింటికీ ఒకే లిపి ప్రతిపాదిస్తూ బెర్నార్డ్ షా గారికి రాసిన లేఖ ఆంధ్రానువాదం స్రవంతి పత్రిక 1957 సెప్టెంబరు సంచికలో వచ్చింది. ఆసక్తి కరమైన ఈ లేఖని చదవవలసిందిగా కోరుతున్నాను.Sravanti_1957_09_00_suravaram