1939 ఏప్రిల్ భారతి సంచికలో కామరాజు సరోజినీదేవి గారు స్త్రీల జీవికకి పనికొచ్చే వృత్తులపై ఒక వ్యాసం రాసారు. దానిని ఈ రోజు అందిస్తున్నాను. 75 సంవత్సరాలక్రితం రాసిన ఈవ్యాసం ఆనాటి చదువుకునే స్త్రీల ఆలోచనలు వివరిస్తుంది. దీనిని చదవవలసిందిగా కొరుతూ1939-04 ap streer