ట్యాగులు

,

23 మే 1982 ఆంద్రపత్రికలో పురిపండా అప్పలస్వామి గారు గోండుల రామాయణం అన్న వ్యాసం ప్రచురించారు. మనం రామాయణం ఎంతగా స్వంతం చేసుకున్నామో గమనిస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది. ప్రతి జాతీ, గుంపూ, దేశం, మతం ఏదో రూపంలో రామాయణం చెప్పుకుంది. లక్ష్మణుడు అగ్నిప్రవేశం చేసినట్టు చెప్పే ఈ కథ ఆసక్తికరంగా అనిపించింది. అందుకే ఈ కథ అందిస్తున్నాను. ANDHRAPATRIKA_1982_05_23i gondu ramayana