ట్యాగులు

ఇంతవరకూ అందించిన వ్యాసాలు కాళీపట్నం రామారావుతో అనుబంధం పై రాసినవి. ఇప్పటినుంచి ఆయన సాహిత్యం మీద రాసిన వ్యాసాలు అందిస్తున్నాను. వెలగా వెంకటప్పయ్య గారి వ్యాసం చాలా సమాచారంతో కూడుకున్నది.  ఇంటర్నెట్టులో గ్రందాలయం పై రాసిన ఈ వ్యాసం కొంతమందికైనా సమాచారం ఇవ్వగలదని భావిస్తున్నాను. kara-90 – 20