ట్యాగులు

, , ,

మా కాలంలో ఎంటీఆర్, ఏఎన్నార్ ల పక్షాలుగా చీలి  పోట్లాడుకోని విద్యార్ధులు ఉండేవాళ్లు కారు. ఈతరం వారు నమ్మకపోవచ్చు. సంక్రాంతికి ఇద్దరి సినిమాలూ విడుదలయేవి. ఆ రోజులలో వారిద్దరి అభిమానులనూ సంతోషపెట్టటానికే కాబోలు ఇద్దరికీ పద్మశ్రీ ఇచ్చారు. వారిద్దరి పద్మశ్రీ అభినందనలతో విశాలాంధ్ర 16 4 68న ప్రత్యేక సంచిక వెలువరించింది. ఆ రోజులలో ఇలాంటి పత్రికలు పట్టుకుని తిరిగే వాళ్లం. సరదాగా చూడండి ఈ లంకెలో VISALAANDHRA_1968_04_16 NTR & ANR