ట్యాగులు

1958లో చెంచులక్ష్మి అనే సినిమా వచ్చింది. విజయవంతమైన ఈ సినిమాలో రంగారావు, నాగేశ్వరరావు, అంజలీదేవీ అద్భుతంగా నటించారు. రేలంగి నారదుడి వేషం మరువరానిది. అర్ధశతదినోత్సవ సందర్భంగా ఈ సినిమాకు రూపొందించిన ఈ Adverisement  చూడండి. సినిమాకి చెందని గ్రామీణ విజ్ఞానంకి సంబంధించిన ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి. నా చిన్నతనంలో ఇదంతా మావూరిలో తరచు వినేవాడిని. వ్యవసాయంకి సంబంధించిన అనుభవ జ్ఞానం ఇందులో ఉంది. అంతకన్నా దీనిని సినిమా ప్రకటన ద్వారా జనానికి పంచటం నన్ను అబ్బురపరచింది. ఆసక్తికరమైన ఈ ప్రకటనని ఈ లంకెలో చూడండి. నేరుగా దీనిని ఫేస్ బుక్ లో పెట్టటం చేతకాలేదు. ఎవరైనా పెట్టవచ్చు. visalandhra 25 5 58