ట్యాగులు

,

తెలుగు కథలలో రెండవ స్థానం పొందిన గాలివాన భారతదేశపు అన్ని భాషల కథలలోనూ రెండవదిగా ఎంపికయింది. అందులో మొదటి స్థానం పొందిన కథ కళ్లు. రచయిత జనాబ్ కె.టి. మహమ్మద్. మళయాళీ భాషలోని ఈ కథ తెలుగు అనువాదం 6 మే 1951లో ఆంధ్రపత్రిక ప్రచురించింది. దానిని ఈ లంకెలో చదవగలరు. ANDHRAPATRIKA_1951_05_06 indian katha 1