కొంత కాలంగా నేను మౌనంగా ఉన్నాను. కథానిలయం పని ఒత్తిడి అనొచ్చు. అనేక సాంసారిక, మానసిక ఒత్తిడులు. ఆంధ్రపత్రిక ఆదివారం అనుబంధం తాలూకు 22 వేల పైచిలుకు సంచికలలో కథలు వెదికి లిస్టు చేసే పని మూడునోలలుగా నడుస్తోంది. 63 ఏళ్ల క్రితం 1951లో ప్రపంచకథానికల పోటీలో గాలివాన కథ గురించి తెలుగు కథాప్రేమికులకి తెలిసు. ఆ పోటీ ఆరంభం నుంచి ఆఖరు వరకు నిలిచిన కథలు కనిపించాయి. వాటి వివరాలు ఈ లంకెలో చూడండి. ఆ కథలన్నీ చదవాలన్న  ఉత్సాహం చూపిస్తే వరసగా అందిస్తాను. మీ స్వందన పై నా తదుపరి శ్రమ ఉంటుంది. 1952 results