ట్యాగులు

,

50 ఏళ్ల క్రితం తెలుగు నటుల వ్యాసాలు కొన్ని ఆంధ్రప్రభల నుంచి సేకరించాను. ఆనాటి వారి ఆలోచనలు ఇప్పుడు చదివే ఆసక్తి ఉన్న వారుంటే మరికోన్ని వ్యాసాలు వరసగా అందిస్తాను. తొలివ్యాసం గుమ్మడి గారిది. ఈ లంకెలో చదవవచ్చు ANDHRA_PRABHA_1961_08_15gummadi