80 ఏళ్ల క్రితం డిప్రెషన్ కాలం గురించి విన్నాం. ఆనాడు భారతి 1930 అక్టోబరు సంచికలో తమాషాగా ఉండే ఈ వ్యాసం వచ్చింది. అది శారదా బిల్లు సమయం. రాజమండ్రి ఆర్ల్ట్సు కాలేజిలో జరిగిన ప్రాత విద్యార్ధుల సమావేశంలో చదివిన ఈ సిసింద్రీ పత్రిక చదివితే వచ్చిన ఆకాలపై అనేక ఆలోచనలు. చదవండి. ఆనందించండి. ఆలోచించండి. BHARATHI_1930_10