గిడుగు సీతాపతి గారి ఈ వ్యాసము సారస్వతసర్వస్వము అనే పత్రిక 1923 సంచికలో వచ్చింది. పద్యంపై ఆసక్తి ఉన్నవారు తప్పనిసరిగా చదవవలసిన వ్యాసం ఇది.దీనిని ఈ క్రింది లంకెలో చూడండి.Saraswathasarvaswamu_1923 padya gidugu