మన వర్తమాన జీవితంలో హిందూ-ముస్లిం విభజన ప్రభావం మనందరికీ నిత్యానుభవమే. దీనికి మూలాలు ఆంగ్లేయుల విభజించి- పాలించు అన్న రాజనీతిలో ఉన్నాయని వింటుంటాం. దాని నిజానిజాలు తెలిపే 1940 కృష్ణాపత్రిక వ్యాసం నా వెదుకులాటలో లభించింది. ఆసక్తి కరమైన ఈ వ్యాసాన్ని ఈ లంకెలో చదవండి. ఆలోచించండి.
somanatha