ట్యాగులు

జస్టిస్ పక్షము అన్నఈ వ్యాసం సమదర్శని 1928 వార్షిక సంచికలో వచ్చింది. ఉత్తర, దక్షిణ భారతాలలో బ్రాహ్మణ వర్ణస్తుల మధ్య ఉన్న తేడా గురించి శ్రీపాద వారి అభిప్రాయాలు నన్ను ఆలోచింపజేసాయి. కొన్ని ఏళ్లక్రితం భారతదేశంలో నా జైలు జీవితము అన్న పుస్తకం మేరీటేలర్ రాసారు. అది చదివినపుడు, ఇటీవల మంగళపాండే అనే చలనచిత్రం చూసినపుడు ఇదే అంశంపై ఆలోచనలు కలిగాయి. ఈ వ్యాసం చదివండి. ఈ విషయంపై ఆలోచించవలసినదుంటే ఆలోచిద్దాం. ఈ లంకెలో చూసి చదవండి
జస్టిస్