మనిషీ ఓ మనిషీ కథ రాయటానికి చాలా కాలం పట్టింది మామూలుగానే. యూరోపు దేశాలకు వెళ్లినపుడు వారి ఉన్నతి వలస దేశస్తులకి కంటబడుతుంది. దానికి కారణం వారు తమ దేశాలను గతంలో దోచుకోవటమేనన్న భావం సాధారణంగా కలుగుతుంది గదా! అదే రకమైన భావం మన వర్ణ వ్యవస్థ వల్ల అవమానితులూ, శోషితులూ అయినవారికి కలుగుతుంది గదా! దీనిని చెప్పటానికి లేదా పోల్చటానికి కథా ప్రయత్నం ఇది. నేనెంతవరకూ ఫెయిలయ్యాను? ఇది చెప్పటానికి మరో రూపం సూచించగలరా? ఈ లంకెలో చదివి చెప్పండిmanishi o manishi