ప్రస్తుతం నేను use and abuse of history అనే పుస్తకం చదువుతున్నాను. చరిత్ర అంటే గతం. దాన్ని గుర్తుంచుకోటం మనిషి ఫ్రవృత్తి. దీని వలన మానవులం ఇప్పుడిలా అభివృద్ధి బాటలో ఉన్నాం అన్నది ఒక ఆలోచన. ఇప్పటికీ ఇలా తన్నుకుంటున్నాం అన్నది మరో ఆలోచన. జర్మన్ సాంప్రదాయ సాహిత్య దర్పణం అన్న పుస్తకం 30 ఏళ్ల క్రితం చదివాను. అది నా పై కలిగించిన ప్రభావంతో చరిత్రకి సంబంధించిన ప్రశ్నలు ఈ రెండు ఆలోచనలయాయి.